నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Friday, October 2, 2020

హర్యానా: ‘ఘర్ వాప్సీ’ ద్వారా తిరిగి హిందూ ధర్మం స్వకరించిన 6 కుటుంబాలకు చెందిన 35 మంది ముస్లిములు - 35 members of 6 families do ‘Ghar Wapsi’, come back to Hindu fold in Haryana

హర్యానా:  ‘ఘర్ వాప్సీ’ ద్వారా తిరిగి హిందూ ధర్మం స్వకరించిన 6 కుటుంబాలకు చెందిన 35 మంది ముస్లిములు - 35 members of 6 families do ‘Ghar Wapsi’, come back to Hindu fold in Haryana
హర్యానాలోని 6 ముస్లిం కుటుంబాల సభ్యులు, మొత్తం 35 మంది తిరిగి హిందూ మతంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. (‘ఘర్ వాప్సీ-తిరిగి స్వధర్మం)లోకి  పిలువబడే హిందూ కార్యక్రమంద్వారా, హర్యానాలోని ధమ్తాన్ షైబ్ గ్రామంలోని 35 మంది హిందూ ఆచారాలలో ద్వారా తమ పూర్వీకులు హిందూ విశ్వాసానికి చెందిన వారని వారిని గౌరవిస్తూ హైందవలోకి తిరిగి రావడానికి తాము గర్వపడుతున్నామని వారు అన్నారు.

అమర్ ఉజాలాలో ఒక నివేదిక ప్రకారం, ఈ గ్రామస్తులుని తమ పూర్వీకులు హిందువులు అని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల కారణంగా వారు కొన్ని తరాల ముందు ఇస్లాం మతంలోకి మారవలసి వచ్చింది. వివిధ ప్రాంతీయత కారణంగా తమ పూర్వీకులను బలవంతంగా ఇస్లాంలోకి  మార్చారని. అయినప్పటికీ, వారి జీవనశైలి, ఆచారాలు అన్ని వ్యవహారాలు ఎక్కువగా హిందూ మత సంప్రదాయాలు ఆచరిస్తున్నందున అందువల్ల మా కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి రావాలని నిర్ణయించుకున్నాయి. ఇదే రీతిలో కొన్ని నెలల క్రితం ‘ఘర్ వాప్సీ’ ద్వారా, హర్యానాలోని ధనోడా గ్రామంలోని ముస్లిం గ్రామస్తులు కూడా హిందూ మతంలోకి తిరిగి వచ్చారు..

ప్రస్తుతం అక్కడ ఉన్న హిందూ కుటుంబాలు ఈ చర్యను స్వాగతించాయి మరియు హిందూ ధర్మంలోకి వచ్చిన మాజీ ముస్లింలను వారి ‘ఘర్ వాప్సీ’ని మద్దతు ఇచ్చాయి. ఘర్ వాప్సీ లో భాగంగా గ్రామంలో ‘యజ్ఞం’, ‘హవన్’ ఏర్పాటు చేశారు. ఈ హోమంలో, నజీర్ యొక్క ఐదు కుటుంబాలు మరియు జంగాకు చెందిన మరొక కుటుంబం హిందూ విశ్వాసాన్ని స్వీకరించింది. ఇందులో మొత్తం 35 మంది గ్రామస్తులు యజ్ఞ ఆచారాలలో పాల్గొని హిందూ పవిత్ర దారం అయిన ‘జంజాన్ని’ ధరించారు.

Source: Opindia 

« PREV
NEXT »