హరామ్ ఇప్పుడు రూ .50 వేలకు అమ్ముడు అవుతోంది: హిందూ ఐక్య వేది ప్రెసిడెంట్ ఉంచిన పోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది !

0
హిందూ ఐక్యవేది అధ్యక్షురాలు కె.పి.శశికల
హిందూ ఐక్యవేది అధ్యక్షురాలు కె.పి.శశికల
కేరళ: హిందూ ఐక్యవేది అధ్యక్షురాలు కె.పి.శశికల ఫేస్ బుక్ లో ఉంచిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె తన పోస్టులో ఇలారాస్తు " ఆల్కహాల్ (మద్యం) ఉత్పత్తికి కూడా ఇప్పుడు ‘హలాల్’ సర్టిఫికేట్' అనే ఈ పోస్ట్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో వైరల్ అయ్యింది.

హలాల్ మతపరమైన వ్యవస్థ ప్రక్రియపై ఆమె తీవ్ర సందేహాలను లేవనెత్తింది. హలాల్ వ్యవస్థలో  నిజానికి కొన్నింటికి మినహాయింపు వున్న వ్యవస్థ. 
    'ఎథిల్ ఎసిటేట్' ను తయారు చేసే ప్రముఖ సంస్థ హలాల్ సర్టిఫికేషన్ ను పొందినట్లు కేపీ శశికళ పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇథైల్ ఎసిటేట్ 90% ఆల్కహాల్ మరియు 10% స్వేదన జలంతో కూడి ఉంటుంది. కాబట్టి ఇది ఒక మద్యం కంపెనీ. ఈ ఉత్పత్తిని భారత్ మధ్యప్రాచ్యంతో సహా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది. కానీ తరువాత మధ్యప్రాచ్య ( Middle-East) దేశాల అధికారులు హలాల్ ధృవీకరణక ఉండాలి సూచించారు.

90% ఆల్కహాల్ (మద్యంతో) కూడిన ఉత్పత్తి సంస్థకు హలాల్ సర్టిఫికేషన్ పొందడం మరియు అందులో జతచేయబడ్డ 'మత-సూత్రాలు' గురించి అనుమానాలను లేవనెత్తింది. హలాల్ సర్టిఫికేట్ జారీ చేసే అథారిటీ ఈ సర్టిఫికేషన్ కొరకు రూ. 50,000 వసూలు చేస్తుంది, ఆశ్చర్యకరంగా ఈ మొత్తాన్ని చెక్కు ద్వారా కాకుండా క్యాష్ రూపంలో ఇవ్వాలి.

డబ్బుతో ఏదైనా హరామ్ ను హలాల్ గా మార్చవచ్చని కూడా కెపి శశికళ అన్నారు. హలాల్ వ్యవస్థ కేవలం విశ్వాసానికి మాత్రమే ముడిపడి లేదని, ఆర్థిక జిహాద్ ను, పరిశ్రమల గుత్తాధిపత్యాన్ని అమలు చేయడం మినహా మరేమీ కాదని ఆమె తన ఫేస్ బుక్ పోస్ట్ లో హెచ్చరించారు.
   హలాల్ ఉత్పత్తులను బహిష్కరించాలని బహిరంగంగా పిలుపునినందుకు గాను అంతకుముందు హిందూ ఐకియావేది ప్రధాన కార్యదర్శి ఆర్ వీ బాబును కేరళలో అరెస్టు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top