ఇస్లామిక్ అతివాదులు బుజ్జగించేందుకే 'హిందూ ఐక్య వేదిక' నేత అరెస్టు: బీజేపీ - Arrest of Hindu Aikya Vedi leader to appease Islamic fundamentalists: BJP

0
ఇస్లామిక్ అతివాదులు బుజ్జగించేందుకే 'హిందూ ఐక్య వేదిక' నేత అరెస్టు: బీజేపీ - Arrest of Hindu Aikya Vedi leader to appease Islamic fundamentalists: BJP
లాల్ ఫుడ్ సర్టిఫికేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు హిందూ ఐక్య వేది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వీ బాబు ను అరెస్టు చేయడం ద్వారా కేరళ ప్రభుత్వం ఇస్లామిక్ ఫండమెంటలిస్టులను బుజ్జగించే ప్రయత్నం చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ ఆరోపించారు.

హిందూ ఐక్య వేద, ఆర్.ఎస్.ఎస్ లు 'హలాల్ సర్టిఫికేషన్' కు వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, 'హిందూ వైది' కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 'ఆర్ వీ బాబు'ను శుక్రవారం నాడు ఎర్నాకుళం పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంటు పై అరెస్టు చేశారు. జనాభాలో ఒక వర్గం ఆహార మరియు ప్రొవిజన్ షాపులలో 'హలాల్' ధృవీకరణ తప్పనిసరి చేసిన అనేక ఉదాహరణలు ఉన్నాయి.  దీనికి వ్యతిరేకంగా 'హిందూ ఐక్య వేది' హలాల్ వస్తువులు కొనవద్దని ప్రచారంతో ముందుకు వచ్చింది.

టెలిఫోన్ ద్వారా ఐ.ఎన్.ఎస్. మీడియా  మాట్లాడిన కె సురేంద్రన్ మాట్లాడుతూ, "హలాల్ కు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై పోలీస్ కేసు నమోదు చేయడానికి ఇస్లామిక్ రాష్ట్రమా?". సిపిఎం మరియు కేరళ ముఖ్యమంత్రి ఇస్లామిక్ వేర్పాటు వాదులను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో కొనసాగుతోందని ఆరోపించారు..
   సత్యం మాట్లాడే వారి గొంతును నొక్కాలని చేసే ఎత్తుగడను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించాలని ఆయన అన్నారు. "వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇస్లామిక్ వాదులను బుజ్జగిస్తున్నారని " సురేంద్రన్ అన్నారు.

'హిందూ వైది' కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 'ఆర్ వీ బాబు'పై సెక్షన్ 153 ఎ కింద నాన్ బెయిలబుల్ కేసు చేశారు. ఈ చర్యతో ఆగ్రహించిన హిందువులు RSS మాజీ ప్రచారక్ ఆర్‌వి బాబు అరెస్టుకు వ్యతిరేకంగా హిందూ ఐక్య వేది, ఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.

Hindu Aikyavedi State General Secretary Shri. R. V. Babu was arrested as per 153 (A).
The allegation recorded is that they called through video to boycott halal things.
--------------------------------    
Sri. R. V. Those who think that the ′′ halal ′′ anti-halal campaign will end because Babu was arrested and Hindu Aikyavedi will withdraw are fools.
Say No to Halal - Movement will go forward strongly in Kerala.
All those who support the Jihadi move will have to reply soon.
- Dr. Bhargava Ram

Source: Hindu Post

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top