బైబిల్ బోధనల పర్యవసానం? - The consequence of the Bible teachings

0
బైబిల్ బోధనల పర్యవసానం?
    జగన్మోహనయ్య మాతృమూర్తి విజయమ్మగారు ఒక క్షణం కూడా విడిచి ఉండని, ఉండలేని బ్రదర్ (ఇన్-లా) అనిల్ నిత్యం బోధించే బైబిల్లోని ఈ ఒక్క వాక్యం చూస్తే మేరీమాత పుత్ర పాలనలో ఎందుకిలా విగ్రహాల ధ్వంస రచన నిత్యకృత్యంగా జరుగుతుందో అర్థమవుతుంది. 
" నిర్గమ కాండము 28, 24: వారి దేవతలకు సాగిలపడకుము, వాటిని పూజింపకుము, వారి క్రియల వంటి క్రియలు చేయక, వారిని తప్పక నిర్మూలము చేసి, వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను వంటి పరమ పవిత్ర సూక్తులు, సువార్తలు అనేకం ఉన్నాయి. ఆ స్ఫూర్తితోనే, ఆ బోధనలను పల్లె పల్లెకు పట్టుకుపోయేందుకు, క్రైస్తవుల మనసులో చొప్పించేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో మరెక్కడా లేని విధంగా పాస్టర్లను నియమించింది. వీరంతా ఊరూరా ఇదే బోధిస్తున్నారు. ఇది ఆరోపణ కాదు, నిజం, ఒక్కొక్క దాడికి, ఒక్కొక్క విగ్రహ ధ్వంసానికి, వేలు కాదు లక్షల్లో నజరానాలు ముడుతున్నాయని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. 
   ఇందులో నిజానిజాలు తేలాలంటే కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది.

__జాగృతి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top