' హిందూ ధర్మ రక్షణ చట్టాలు ' - Hindu Laws

0
' హిందూ ధర్మ రక్షణ చట్టాలు ' - Hindu Acts


హిందూ దేవదాయ చట్టం  30/ 1987 :
హిందూమతంపై ప్రత్యక్షంగా,పరోక్షంగా గాని దాడి చేయడం లేదా అసభ్యకరమైన పదజాలంతో మతమును కించపరిచే వారి నుండి  భారత రాజ్యాంగంలో  చట్టాలు చేయబడిన  నియమ నిబంధనలతో అడ్డంకులను నిరోధించడం ఎలా ??

హిందూ దేవాదాయ చట్టము  30/1987 :
హిందూ దేవాదాయ చట్టప్రకారం హిందూ దేవాలయాల చుట్టుప్రక్కల, హిందూ నివాసగృహాల మధ్య పరిసర ప్రాంతాలలో రోడ్లపై పోస్టల్ బ్యానర్లు, మైక్ సెట్ ద్వారా ప్రార్థనల వంటి అన్యమత ప్రచారం నిషేధించడమైనది. అతిక్రమించిన వారు జి. ఓ 746,747  ప్రకారం అరెస్టయితే బెయిల్ లభ్యంకాని  శిక్షలకు అర్హులవుతారు.
  30/1987 ప్రకారం దేవాలయ ఆవరణలో పాన్,సిగరేటు,ఉమ్మివేయడం వంటి ఆకృత్యాలు చేసినను హిందువులైనప్పటికీ శిక్షకు అర్హులవుతారు .మసీదు, చర్చి వంటి అన్యమత ప్రార్దన మందిరాలు నిర్మించ తలపెట్టినప్పుడు కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా పొందాలి.
   ఎక్కడైనా కలెక్టరు లేదా ఆ పరిసర ప్రాంత సబ్ ఇన్స్పెక్టర్ లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్  ద్వారా అనుమతి పొందిన పత్రాలు లేకుండా వ్యక్తిగత ప్రసారం లేదా వాహనాల ద్వారా ప్రసారం చేసిన అటువంటి ప్రసారాలను అడ్డుకునే విషయములో గ్రామాధికారులు అధికారము కలిగి ఉంటారు. 

      హిందూ మతాన్ని దూషించడం, అసభ్యకరంగా మాట్లాడడం చేసినయెడల ipc 295 (1), ఒకవేళ హిందూ దేవుళ్లను గురించి  మాట్లాడుతూ  ఆ సంస్కృతి పరువు  తీసిన  తీసివేయుటకు వంటి విషయములను  ముద్రించడం  లేదా  ముద్రించి  విక్రయించడం  చేసినయెడల ipc 501,502(2) క్రింద కేసును నమోదు చేయమని, దేవుడి పేరు చెప్పి,  మతం పేరుచెప్పి  భయోత్పాతం  కలిగించుట  వంటి కార్యకలాపాలు చేపట్టిన  ఎడల  ipc 503 సెక్షన్ ప్రకారం  కేసు నమోదు చేయమని  కోరడం,  మత విశ్వాసాలను  విశ్వసించక పోతే  దేవుడు శపిస్తాడని  లేదా అనేక కార్యకలాపాల్లో  మీకు అసౌకర్యం కలుగుతుందని మిమ్మల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తే ipc 508 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని కలెక్టరు లేదా సమీప పోలీస్ స్టేషన్ అధికారులను కోరవచ్చును.
      ఈ విషయంలో అన్యమత ప్రచారం జరుగుతుందని ఫోన్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసిన వెంటనే  పోలీసు శాఖ వారు స్పందించని ఎడల ఫిర్యాదుదారులు నేరుగా కలెక్టర్ గారికి లిఖిత పూర్వక ఉత్తరాల ద్వారా సవివరాలతో సబ్ ఇన్స్పెక్టర్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ పై 219 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయమని న్యాయ సంబంధమైన విషయములు చట్ట విరుద్ధంగా వ్యవహరించి అందుకుగాను 217 సెక్షన్ ప్రకారం నేరస్తులను కాపాడే ప్రయత్నం చేసినందుకు గాను కేసు నమోదు చేయమని కోరవచ్చును.

ఈ సందేశమును ప్రతి ఒక్కరూ షేర్ చేయడం మరియు బయట కాపీరైట్ చేసి ఒక్కొక్కరు కనీసం 50 నుండి 100 వరకు జిరాక్స్ కాపీలు తయారు చేసి పంచ గలరని కోరడమైనది. 

జైశ్రీరామ్ జై హింద్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top