హిందూ ధర్మం పై విషం చిమ్మిన ఉప్పెన సినిమా - New Telugu film ‘Uppena’ is virulently anti-Hindu, say moviegoers

0
హిందూ ధర్మం పై విషం చిమ్మిన ఉప్పెన సినిమా - New Telugu film ‘Uppena’ is virulently anti-Hindu, say moviegoers
: హిందూ ధర్మం పై విషం చిమ్మిన ఉప్పెన సినిమా :
టీవల విడుదలైన తెలుగు భాషా చిత్రం 'ఉపెన' సినిమా ద్వారా హిందూ వ్యతిరేక భావజాలాన్ని వీక్షకులకు చూపించారు . ఈ హిందూ వ్యతిరేక సినిమాను దర్శకుడు బుచ్చి బాబు సన దర్శకత్వం వహించగా, సుకుమార్, నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ల సహకారంతో నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు.

న తెలుగు చిత్రాలలో గత కొంత కాలంగా వినోదం పేరుతో అడ్డమైన చెత్త నింపి యువతీ యువకులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అదే సమయంలో హిందూ సంస్కృతిని కించ పరుస్తూ, హిందూ దేవి దేవతలను అపహాస్యం చేయటం పరిపాటిగా మారింది. యువతీ యువకులకు ప్రేమే పరమావధిగా ఎంజాయ్ చేయడమే జీవితం అనే విధంగా చిత్రీకరిస్తూ అమాయక యువతీ యువకులకు తప్పుదోవ పట్టిస్తున్నారు.
  80వ దశకం నుంచి తెలుగు చిత్రాలలో ఓ రకమైన విపరీత ధోరణి చోటుచేసుకుంది, సొల్లు కబుర్లు, డబుల్ మీనింగ్ డైలాగులు, అర్ధనగ్న దృశ్యాలు, కంపు జోకులతో రెండున్నర గంటలు చెత్త నింపి ప్రజల మీద రుద్ది వాటి మత్తులో పడేశారు.

ఇటీవల కాలంలో హైస్కూలు కాలేజీ లెవల్లో ప్రేమలో పడటం లేచి పోవడాలు లాంటి అనేక వార్తలు చూస్తున్నాము. అయినప్పటికీ ఇటీవల వచ్చిన 'ఉప్పెన' అనే చిత్రంలో, గొప్పింటి హిందూ అమ్మాయి ఆవారాగా తిరిగే ఒక క్రిస్టియన్ అబ్బాయితో ప్రేమలో పడటం, కాలేజీ ఎగ్గొట్టి షికార్లు చేయడం, అతనితో ఒక రాత్రి గడపటం,కాలేజీ బ్యాగ్ లో పుస్తకాలతో పాటు మంగళసూత్రం పెట్టుకుని తిరుగుతూ తాళి కట్టేయమని హీరోని బలవంతం చేయడం, తరువాత లేచిపోవడం ఇతివృత్తంగా సినిమా తీసి భావిభారత పౌరులకు మీరిచ్చే సందేశం ఏమిటి? ఇలాంటివి తప్ప వేరే సబ్జక్ట్స్ మీకు దొరకవా? దేశం కోసం ధర్మం కోసం పోరాడే యోధుల కథలు సినిమాలుగా తీసి యువతీ యువకులలో స్ఫూర్తి నింపలేరా? మీకు సంపాదనే ముఖ్యమా? మీ వ్యాపార ధోరణికి కాస్త బాధ్యత, కొంత దేశభక్తిని కూడా కలపండి.

పైగా ఇలాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అని బాజా వాయించే ఛానల్స్, వాటిపై చర్చలు స్పెషల్ ప్రోగ్రాంలు పెట్టి యువతీ యువకులను మరింత రెచ్చగొట్టి సొమ్ము చేసుకుంటున్నారు.
అమృత, దిశ  సంఘటనలు జరగడానికి ఇలాంటి చిత్రాల ప్రమేయం కూడా ఉంది. అదేమంటే వినోదం కోసం అంటారు తెలిసీ తెలియని యువకులు వినోదంతోపాటు, వారి జీవితాలకు కూడా అన్వయించుకుంటున్నారు
చేతనైతే యువకులలో దేశభక్తిని పెంపొందించే విధంగా, యువతులలో కుటుంబ గౌరవం సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విధానం అలవరచుకునే విధంగా చిత్రాలను రూపొందించండి. స్పూర్తిదాయకమయిన చిత్రాలు నిర్మించగలరని ఆశిస్తూన్నాను.
సంపూర్ణ హిందూ వ్యతిరేక సినిమా ఉప్పెనలో  హిందూ ద్వేష సన్నివేశాలు.
🖝 ఒసేయ్ నూకాలమ్మ ! ఆదికాండం లో దేవుడు ఏమి చెప్పాడో తెలుసా అంటూ ఒక పాస్టర్ గ్రామ దేవతని కించపరచడం.(చర్చ్ కి వచ్చిన పాపులని ఏ పాస్టర్ అయినా ఒసేయ్ అని పిలుస్తాడా? పేరు "నూకాలమ్మ" కాబట్టే అలా పిలిచి అవమానించాడూ. పోనీ నూకాలమ్మ కి బదులు ఒసేయ్ మేరీ అని పెట్టొచ్చుగా?!
🖝 క్రైమ్ జరిగిన ప్రతీ సారి  దేవుళ్ళని జూమ్ చేసి చూపించడం
🖝 2: హిందు అమ్మాయిలు మాత్రమే దూల ముండలు అని చూపించడం
🖝: "బషీరమ్మ తిరణాలు" లో హిందు కుటుంబం ముస్లిం సమాధులకి మొక్కడం.
🖝 ముస్లిం మత తిరనాళ్ళలో ప్రేమికుల మధ్య ప్రేమ,శాంతి,ఆనందం కలిగిన సీన్లు చిత్రీకరించడం
🖝: గంగానమ్మ జాతరలో హీరో(క్రిస్టియన్) ని హింసించడం. హీరో తండ్రిని చంపడం. జాతరలో గొడవలు,అల్లర్లు,అల్లకల్లోలం చేయడం.
🖝: 2002లో సినిమా అని చెప్పి హీరోయిన్ ఇంటి ముందు ఉండే ట్రాక్టర్ ట్రక్ మీద ఒక్క దేవుడు బొమ్మ కూడా లేకుండా పదే పదే చూపించడం.
(అప్పట్లో ట్రక్ ల మీద మన దేవుళ్ల బొమ్మలు ఎక్కువుగా ఉండేవి)
🖝: హీరోయిన్ ఇంట్లో ఒక్క పూజ,వ్రతం,కనీసం హీరోయిన్ కుటుంబం జాతరకు వెళ్లినట్టు కూడా చూపించకపోవడం.
🖝: హీరో(క్రైస్తవుడు) పూర్తిగా అమాయకుడు ల చూపించి హీరోయిన్(హిందు) పెద్ద దూల ముండ ల చూపించడం.
🖝: రతిక్రీడ సన్నివేశాల్లో హిందు దేవుళ్ళు ఫోటోలు గోడల మీద ఉంచడం
🖝 శివుడు కి కూడా అంగం లేదు అయినా సరే హిందువులు మొక్కుతారు అని క్లైమాక్స్ లో చూపించడం.
🖝: హిందువులంటే కులం కోసం మాత్రమే బతుకుతారు అని చూపెట్టడం
🖝: బైబిల్ వాక్యం చదవలేదు కాబట్టే హీరో దేవుని ఉగ్రతకి గురి అయ్యాడు,అందుకే అంగం కోసేసారు అని చూపించడం ద్వారా క్రైస్తవ దేవుడు వైపు మళ్లించడం.
🖝: హీరో(క్రైస్తవుడు) కి అంగం లేకపోయినా పర్లేదు హీరోయిన్(హిందు) వాడితో వెళ్ళిపోయి ఫింగెరింగ్ చేయించుకుంటాద్ధి అంత పెద్ద దూల ముండ అని చూపెట్టడం.
🖝: హీరోయిన్ కోరిక పూరి టెంపుల్ లో పెళ్లి చేసుకోవాలి అని చూసిన, అసలు పెళ్లి జరగకుండానే క్రైస్తవుడు దగ్గరకి శాశ్వతంగా వెళ్లినట్టు క్లైమాక్స్ ఇవ్వడం.
🖝 : కాలేజ్ బస్ డ్రైవర్ రోజు మాములుగా రావడం. క్రైస్తవుడు తో తిరగడానికి హీరోయిన్ దగ్గర లంచం తీసుకునేటప్పుడే పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని రావడం.
🖝 : హీరో (క్రిస్టియన్) అమఆయాకుడిగా , హీరొయిన్ బావ(హిందు) నిలువ నామాలు,రుద్రాక్షలు వేసుకున్న వాడిని కామ ఉన్మాదిగా చూపించడం.
🖝 : మత్స్యకారులుని క్రైస్తవ్యలుగా చిత్రీకరించి అసలు అగ్నికుల క్షత్రియ, బెస్త,పల్లె, కుల వృత్తులు సమాజంలో లేవు అని పెద్ద కుట్ర చేయడం.
🖝 : గంగపుత్రులని యేసు పుత్రులుగా చిత్రీకరించడం.
🖝 : మతం మార్చుకున్న హీరో ని "జాతి తక్కువ నా కొడకా" అని విలన్ చేత తిట్టించడం ద్వారా మతం మారిన కులం ఉంటుంది అనే కల్పన కల్పించి రాజ్యాంగ శాసనాలని తుంగలో తొక్కడం.

ఉప్పెన సినిమా చూసిన వారు, దయచేసి ఈ విషయాలు తెలియచెయ్యండి. ముఖ్యమైన పాత్రల పేర్లు, నటుల పేర్లు, వారి కులం/మతం, వారి స్వభావం (మంచి/చెడు). 

Source inputs: Krishna Laddu, Palani Ramalinga Sastry & Vema Reddy (fb)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top