ఆంధ్రప్రదేశ్: గుంటూరు జిల్లా ఎడ్లపాడులో అక్రమంగా అతిపెద్ద ఎడారి మత శిలువను ఏర్పాటు చేసిన కిరస్తానీ మాఫియా ..

0
Conversion Mafia builds huge cross in Edlapadu
Conversion Mafia builds huge cross in Edlapadu
హిందూ సాంస్కృతిక చిహ్నాలను నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ ను  'క్రైస్తవీకరణ' చేసే ప్రక్రియ కొనసాగుతోంది. గుంటూరు జిల్లా ఎడ్లపాడు కొండమీద ఉన్న హిందూ చిహ్నాలను ధ్వంసం చేసిన అతిపెద్ద కిరస్తానీ శిలువను ఏర్పాటు చేశారు.

ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలోని హిందువులు (ఎపి లోని గుంటూరు జిల్లా లోని ఎడ్లపాడు) వారు సీతా పాదుక (సీతామాక పాదముద్రలు) దగ్గర పూజలతోపాటుగా వివాహాలు కూడా చేసేకునేవారు. అయితే క్రైస్తవ మాఫియా నెమ్మదిగా అక్కడికి వచ్చి ఆ కొండ మేరీకి చెందిందని వాదించడం కొండను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం చేసేవారు.

కానీ వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అక్కడ అక్రమ చర్చి నిర్మాణం ప్రారంభించారు. ఈ చర్యలపై తీవ్రంగా వ్యతిరేకించిన బిజెపి మరియు ఆర్ ఎస్ ఎస్ లు ఆందోళన చేయడం ప్రారంభించాయి. అయితే, క్రైస్తవునిగా ఉన్న డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ శామ్యూల్ వారికి మద్దతుగా నిలిచాడు. ఆయన మద్దతుతో వారు విధ్వంసం సృష్టించి చివరకు సీతామాపాదముద్రలను ధ్వంసం చేశారు. 
  దీని వెనుకటి భాగంలో ఉన్న కొండపై ఉన్న రాతిపై చెక్కబడిన నరసింహ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసి భారీ శిలువను ప్రతిష్టించారు.

Conversion Mafia builds huge cross in Edlapadu
Conversion Mafia builds huge cross in Edlapadu
ఈ సంఘటనకు సంబంధించి సీనియర్ బిజెపి నాయకుడు సునీల్ దేవధర్ ట్వీట్ చేస్తూ, " 
ఆంధ్రప్రదేశ్ లోని ఎడ్లపాడులో ఒకప్పుడు #సీతామాత యొక్క పాదముద్రలు ఉండే చోటులో నిర్మించబడ్డ భారీ చట్టవిరుద్ధ శిలువను చూడండి. 
దీని వెనుకటి భాగంలో నరసింహ స్వామి యొక్క చెక్కడం ఉంటుంది. 
గుంటూరు జిల్లాలో క్రిస్టియన్ మాఫియాలు వినాశనాన్ని సృష్టించాయి. 
BJP Andhra Pradesh మరియు Rashtriya Swayamsevak Sangh (RSS) వ్యతిరేకించాయి. కానీ పరిపాలనా యంత్రాంగం ఈ ఆక్రమణకు మద్దతు ఇచ్చింది." అని ట్వీట్ చేసారు.
జాతీయ రహదారి ఉంన్నందున వాళ్ళు మాల్స్ నిర్మించాలని మరియు వాణిజ్యపరంగా మలచాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఆలోచించుకోండి హిందువులు  సీతమ్మతల్లి తల్లి పాదాలున్న గుంటూరు జిల్లా ఎడ్లపాడు కొండమీద అతిపెద్ద క్రిస్టియన్ క్రాస్ ..సరిగ్గా ఈ క్రాస్ వెనుకే శతాబ్దాలుగా పూజలందుకుంటున్న ' లక్ష్మీ నృసింహుడున్నాడు '.. ఈ మతమాఫియా నేరుగా హిందువుల మీదా హిందూ ధార్మిక చిహ్నాల మీదా దేవాలయాల మీద దాడులకు అక్రమణలకూ తెగబడుతున్నారు..

Source inuts : Organiser - Fb

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top