జనవరిలో వచ్చు ముఖ్యమైన పండుగలు మరియు సెలవుదినములు ! |
|---|
| తేదీ | పండుగలు |
|---|---|
| 1 » | అంగ్ల సంవత్సరాది, మాసశివరాత్రి |
| 4 » | చంద్రదర్శనం, శుక్రమాధమి ప్రా॥ |
| 11 » | ఉత్తరాషాడ కార్తె |
| 13 » | మతత్రయ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి |
| 14 » | భోగి, ఉత్తరాయణ పుణ్యకాలం, శుక్ర మూఢమి త్యాగం |
| 15 » | సంక్రాంతి, శనిత్రయోదశి |
| 16 » | కనుమ, వీరవాసరం కోట, సత్తెమ్మ అమ్మవారి జాతర. |
| 17 » | ముక్కనుమ, సావిత్రి గౌరీ వ్రతం, బొమ్మల నోము ప్రా॥ |
| 18 » | వేమన జయంతి |
| 21 » | సంకష్టహర చతుర్దశి |
| 24 » | శ్రవణం కార్తె, 24,25,26 తిస్రోషస్టకాల. |
| 26 » | భారత గణతంత్ర దినోత్సవం |
| 28 » | మతత్రయ ఏకాదళి |
| 30 » | మాసశివరాత్రి, గాంధీ వర్థంతి |







