ఫిబ్రవరిలో వచ్చు ముఖ్యమైన పండుగలు మరియు సెలవుదినములు ! |
|---|
| తేదీ | పండుగలు |
|---|---|
| 2 » | చంద్రదర్శనం |
| 5 » | శ్రీపంచమి |
| 6 » | ధనిష్టకార్తె |
| 8 » | రథసప్తమి, సూర్యజయంతి, భీష్మాష్టమి |
| 12 » | రేలంగి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం |
| 12 » | మతత్రయ ఏకాదశి, భీష్మఏకాదశి, అంతర్వేది తీర్థం |
| 13 » | వరాహ ద్వాదశి, కుంభసంక్రమణం |
| 16 » | మాఘ పౌర్ణమి |
| 19 » | శతభిషం కార్తె |
| 20 » | సంకష్టహర చతుర్ధి, గురుమూఢమి ప్రా ॥ |
| 23,24,25 » | తిస్రోష్టకాలు |
| 26 » | స్మార్త ఏకాదశి |
| 27 » | వైష్ణవ ఏకాదశి |







