భార్య, భర్త ప్రేమకు దూరమవడానికి గల కారణాలు!

భార్య, భర్త
భార్య, భర్త

స్త్రీ , భర్త ప్రేమకు దూరమవడానికి కారణాలు ఏమిటి?:

  1. మద్యపానం సేవించడం
  2. భర్తకు దూరముగా అనేక కారణాల వల్ల వుండటం.
  3. ఎప్పుడు అటు , ఇటు తిరుగుతూ వుండటం.
  4. విపరీతమైన నిద్ర వల్ల.
  5. పలుమార్లు ఇరుగు పొరుగు ఇళ్ళకి వెళ్తుండటం.
  6. ప్రవర్తన సరిగా లేని వారితో కలసిమెలసి వుండటం.
ఈ ఆరు కారణాలలో ఏ ఒక్కటి ఉన్న స్రీ , భర్త ప్రేమకు దూరం అయ్యే అవకాశం వుందని మనువు చెప్పాడు.

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top