ఘ‌నంగా నర్రవాడ శ్రీ వెంగమాంబ అమ్మవారి నెల పొంగళ్ళు ఉత్సవాలు !

0
Sri Vengamamba
 Sri Vengamamba
నెల్లూరు: ఏపీలోని నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ అమ్మవారి నెల పొంగళ్లు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏడాది అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం నెల రోజుల తర్వాత నెల పొంగళ్లు ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు, ధర్మకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు.కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top