ఉజ్జయిని మహంకాళికి లష్కర్‌ బోనాలు ప్రారంభం !

0
ఉజ్జయిని మహంకాళికి లష్కర్‌ బోనాలు ప్రారంభం - Ujjain Mahankali Lashkar bonalu starts
Lashkar bonalu
సికింద్రాబాద్‌లో లష్కర్‌ బోనాల పండుగ షురూ అయ్యింది. పోటెత్తుతున్న భక్తులు, ప్రముఖుల సందర్శనలతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం వైభవంగా జరిగాయి. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు, మార్మోగాయి. ఆదయ్యనగర్‌ నుంచి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం వరకు ర్యాలీగా వచ్చి అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం సమర్పించారు. 
   పోతరాజులు, డప్పుచప్పుళ్లు, డీజే సౌండ్‌, కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో ర్యాలీ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top