దేవుని గుడిలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? - What should our behavior be In the temple?

0
దేవుని గుడిలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? - What should our behavior be In the temple?
దేవుని గుడి!

గుడిలో మన ప్రవర్తన ఎలా ఉండాలి?

గట్టిగా అరవటం, నవ్వటం, ప్రాపంచిన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడడం చేయరాదు. గుడి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి.
   కొబ్బరి పెంకులూ, అరటి తొక్కలు గుడిలో నియమించిన నిబంధనల ప్రకారం తొట్టిల్లోనే వేయాలి. త్రోసుకుంటూ లేదా ముందువారిని దాటుకుంతూ దైవదర్శనం చేసుకోరాదు. దేవుడ్ని కనులారా చూసి ఆ తరువాత కనులు మూసుకొని ప్రార్థన చేయాలి. 
   గుడిలో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్థం పుచ్చుకోవాలి. దీపారాధన శివునికి ఎడమవైపూ, విష్ణువుకు కుడివైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపమైతే ఎడమప్రక్కగా, ఆవునేతి దీపమైతే కుడివైపు వెలిగించాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top