![]() |
పార్వతీ తనయ గణేశా ! |
శ్రీ తులసీదాస కృత - శ్రీ గణేశ స్తుతి
గాయియే గణపతి జగబందన
శంకర సువన భవానీ నందన
సిద్ధి సదన గజపదన వినాయక
కృపాసింధు సుందర సబ్ లాయక
మోదకప్రియ ముద మంగళ దాతా
విద్యావారిధి బుద్ధి విధాతా
మాంగత తులసీదాస కర జోరే
బసహి రామ సియ మానస మోరే
![]() |
పార్వతీ తనయ గణేశా ! |
మాఘమాసం విశిష్టత ఏమిటి? 'మఘం' అంటే యజ్ఞం . యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావ…