![]() |
Lord Shiva |
మృత్యుంజయ మహామంత్రము
ఓం త్ర్యంబకం యజామహేసుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుక్ మివబంధనాన్మ్రుత్యో ర్ముక్షీయమామృతాత్ ||
ఈ మంత్రాన్ని బ్రాహ్మిముహూర్తం లో చదివితే (తెల్లవారుజ్యామున ) మంచిఫలితాలు వస్తాయి. దీనినే మార్కండేయ మంత్రం అనికూడా అంటారు.
![]() |
Lord Shiva |
గణేశా సంకష్టహర చతుర్ధి సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణ…