![]() |
| ఓం |
సనాతన ధర్మమే మానవ మనుగడకు ఆధారము | Telugu free Pdf Ebook !
👉 Download⏬- 139kb
![]() |
| ఓం |
TELUGU BHAARATHకార్తీక మాసం
పరమ శివ ! కార్తీక మాసము మొదటి రోజు: నిషిద్ధములు: ఉల్లి, చద్ది. ఎంగిలి. చల్లని వస్తువులు దానములు: నెయ్యి, బంగారం పూజించా…
TELUGU BHAARATHశ్లోకము
TELUGU BHAARATHనాగుల చవితి
TELUGU BHAARATHఅయ్యప్ప స్వామి - Lord Ayyappa
TELUGU BHAARATHపూజలు
చేపూరి వేoకటేశ్వర్లు,
రిప్లయితొలగించండిఅర్షవిజ్ఞానమణి,
25/243, సంజీవనగర్,
నంద్యాల
6302897561
అథర్వ వేద మన్త్రము : కాం. 1 అ. 1 సూ. 1 - 1
యే త్రిషప్తా: పరియన్తి విశ్వా రూపాణి బిభ్రత: |
వాచాస్పతిర్బలా తేషాం థణ్వో అద్యదధాతు మే ||
సృష్టి నిర్మాణం :: (మానవజాతి, జంతు, వృక్షజాతి కాని ఎప్రాణ జాతి ఎవరు సృష్టిని సృష్టించలేరు)
భగవంతుడు :: దేవుడు (అంటే)
భగవంతుడు : విశ్వావిష్కరణ చేసినవా(డు)రు
విశ్వావిష్కరణకు మూలమైనవారు ఈ విశ్వoలో ఎచ్చటైనను ఒకే (ఆధ్యాత్మిక / వైజ్ఞానిక) ఫలితాలు చూపించును.
నాటి ఆర్ష విజ్ఞానవేత్తలచే చెప్పబడినవి.
1. ఆధిపరాశక్తి (Univerasal Gravitation Force) విశ్వగురుత్వాకర్శనశక్తి
అర్షవిజ్ఞానము ప్రకారం మొదట ఆధిపరాశక్తి (ఆధి = మొదటి, పరా = అనంతమైన, శక్తి = శక్తినిగల) సూక్ష్మబిందువు, ఈ సృష్టికి మూలాధారము. ఈ సూక్ష్మబిందువు అతి పెద్ద అణు విస్పోటన / బిగ్‌బ్యాంగ్ థియరి ప్రకారం ప్రేలిపోయింది. (ఈ థియరీ వల్ల ప్రేలిన అణువు (ఉదజని / హైడ్రోజన్) దీర్ఘాణువులుగా మారి, అవి పెద్ద పెద్ద గోలాలుగా (గ్రహాలు [నక్షత్రాలు, తారలు మొ.]), చిన్న చిన్న శఖళాలుగా ఈ విశ్వం యందు ఏర్పడ్డాయి.
ఈ విశ్వగురుత్వాకర్శనశక్తినే న్యూటన్ అనే వైజ్ఞానిక శాస్త్రవేత్త యొక్క స్థిరాంఖము G=6.673×10^-11 N.m^2 / Kg^2.
(ఈ శక్తివల్ల గణిత లెక్కలు తెలియును) ఈ శక్తికి ఎటువంటి ఆధారము లేదు. స్వయం ప్రతిపర్తి కలది. ఈ శక్తి నుండి క్రింది విధంగా 3 + 7 శక్తులు ఏర్పడ్డాయి. (ఆదర్వావేదము 1+1+1 మంత్రం [సూత్రము] తెలుపుతుంది)
1 - 1 శ్రీమహవిష్ణువు (Mass లేదా పదార్థము),
విశ్వగురుత్వాకర్షణ శక్తి వల్ల ప్రేలిన అణువు, అణు పదార్థములు ఒక్కొక్క గ్రహం గోలాకారములో ఉండును లేదా గ్రహశకలాలో వాటి అనుకూల పరిస్థితిలో రూపము కలిగి ఒక్కొక్క రకమైన అణువులతో కూడుకొని ఉంటాయి. ఒక అణువు వేరొక అణువుతో కలియడము లేదా విడిపోవడం వల్ల అధిక వేడి ఏర్పడుతుంది. గ్రహంపై గడ్డకట్టిన మరియు వాయువు కలిగిన వాటిపై అధిక శీతలం కలిగివుండును (?). వేడి తగ్గని గ్రహంపై అతిప్రకాశం అతి వేడి కలిగివుంటాయి ఉదాహరణ సూర్యగ్రహము (నక్షత్రాలు, తారలు మొ. లగునవి ). ఈ అణువులతో ప్రాణ సృష్టిజరుగును.
ఈ సిద్దాంతము మనకు రసాయనిక / కెమిస్ట్రీ శాస్త్రం తెలియజేయును.
1 - 2 శివుడు (Movement with Gravitation Force)
సతీదేవి అధిక ఉష్టనము కలిగి దీర్ఘ గ్రావిటేషన్ ఫోర్స్ కలిగి వుంటుంది. ఈ గ్రావిటేషన్ ఫోర్స్ మరియు యూనివర్షల్ గ్రావిటేషన్ ఫోర్స్ (ఒకదానినొకటి ఆకర్షణశక్తి)వల్ల శివుడు అన్న గమనశక్తి అనగా ఒక గ్రహం ఇంకొక గ్రహం చుట్టూ దీర్ఘవృత్తకారములో తిరుగును (ఒక గ్రహం ఇంకొక గ్రహంను డి కొట్టుకొనకుండా ఒక దాని చుట్టూ ఒకటి తిరుగును). గ్రహము పైభాగము ఘనిభవించిన పైభాగము విశ్వగురుత్వాకర్శనశక్తి వల్ల అతి శితలముగా వుండును.(శివుడు (తిరుగుశక్తి) + సతీదేవి (ఆకర్షణశక్తి) = అర్ధనారీశ్వరులు) గ్రహాగర్భంలో లేదా గ్రహాగర్భం నుండి పైభాగం వరకు అధికవేడి అణు విస్పోటు వల్ల గురుత్వాకర్శనశక్తి పెరుగుతుంది. ఈ గురుత్వాకర్షణ శక్తి, విశ్వగురుత్వాకర్షణ శక్తి వల్ల ఒక గ్రహము ఇంకొక గ్రహము చుట్టు దీర్ఘవృత్తాకారములో / గుండ్రముగా తిరుగుటను శివశక్తి అంటారు (గమనశక్తి).
ఈ శక్తివల్ల Physics సూత్రాలు తెలియును.
1 - 3 బ్రహ్మ (సృష్టి) :: బ్రహ్మ విష్ణువు నాభి నుండి వచ్చిన తామర కమలం నుండి ఉధ్వవించిన శక్తి.
వారి నుండి ఉద్భావించిన 7శక్తులు,
1. సతీదేవి (Gravitation Force) + శివుడు = అర్ధనారీశ్వర్లు (పార్వతీదేవి/భార్య)
2. విగ్నేశ్వరుడు / ప్రెషర్
3. కుమారస్వామి / Light, శ్రీవల్లి / Heat
4. మహాలక్ష్మి / సంపద
5. మన్మధుడు / Desire for Sex, రతిదేవి / Sex,
6. సరస్వతీ / Education
7. మానసపుత్ర / Knowledge
దేవుడు : దైవలక్షణాలు గలిగిన వానిగా ఆరాధించబడే వ్యక్తి. (భూమిపై జన్మించిన వారు మాత్రమే. జన్మ తరువాత వారిని విగ్రహం లేదా చిత్రపటానికి ఆరాధించుదురు.)