చలువ కావిడ:
పెండ్లి అయిన సంవత్సరంలో వచ్చు ఎండాకాలంలో, అల్లుడుగారికి ఇచ్చెదరు. తాటిముంజలు, సపోట, కరబూజ, పుచ్చకాయ, బత్తాయిలు, ద్రాక్ష, వెండివి పండ్లు కూడ ఇవ్వవచ్చును. అల్లుడుగారికి బట్టలు పెట్టెదరు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
విశ్వకర్మ వాస్తుశాస్త్రము శాస్త్రీణానేన సర్వస్య లోకస్య పరమం సుఖమ్ చతుర్వర్ణఫల ప్రాప్తిస్సల్లోకశ్చ భవేద్ద్రువమ్ ఈ శాస్…