నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

8, ఏప్రిల్ 2018, ఆదివారం

అష్టాదశ పురాణములలో - స్త్రీల యొక్క ముఖ్యమైన సంపద - Ashtadasa Puranam

the-important-wealth-of-women
పద్మపురాణం..!!💐శ్రీ💐

మనకి ఉన్న "అష్టాదశ పురాణములలో" ఒకటైన పద్మ పురాణములో స్త్రీల యొక్క ముఖ్యమైన సంపద గురించి ప్రస్తావించి ఉన్నది!

అదీ.... స్త్రీలకు ఉండేటువంటి మహా సంపద ఈ "పన్నెండు" ఆభరణములు !
 1. తొలి ఆభరణం రూపం..
 2. రెండవ, ఆభరణం శీలం..
 3. మూడవది, సత్యం..
 4. నాల్గవది, నిజాయితి..
 5. ఐదవది, ధర్మం..
 6. ఆరవది, మాధుర్యం..
 7. ఏడవది, బాహ్యాంతరశుధ్ధి..
 8. ఎనిమిదవది, పితృభావాను సరణం..
 9. తొమ్మిదవది, శుశ్రూష.
 10. పదవది సహనం..
 11. పదకొండవది దాంపత్యం..
 12. పన్నెండవది, ప్రాతివత్యం..
ఈ పన్నెండు ఆభరణాలు కల స్త్రీలకు మహా సంపదలుంటాయని పద్మపురాణం చెబుతోంది!

పురుషునికి ఈ పన్నెండు లక్షణాలు గల స్త్రీ లభించటమే మహాసంపద!! ఇంతకు మించినసంపద ఈ భూమిపై లేదు !!!

💐శ్రీ మాత్రే నమః💐


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »