నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

15, మే 2018, మంగళవారం

ఋతువులు వాటి అర్ధములు - Rithuvulu - Meaning of seasons

ఋతువులు వాటి అర్ధములు - Rithuvulu - Meaning of seasons

ఋతువులు : 6


1. వసంత ఋతువు
 చైత్ర మాసము 
 వైశాఖ మాసము


చెట్లు చిగురించును 

2. గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసము
ఆషాఢ మాసము


ఎండలు మండును  

3. వర్ష ఋతువు 
 శ్రావణ మాసము
భాద్రపద మాసము


వర్షములుకురియును 

 4. శరదృతువు 
ఆశ్వీయుజమాసము
 కార్తీక మాసము


వెన్నెల కాయును 

 5. హేమంతఋతువు 
మార్గశిర మాసము
 పుష్య మాసము


మంచు కురియును 

 6. శిశిర ఋతువు  
 మాఘ మాసము
 ఫాల్గుణ మాసము


ఆకులు  రాలును 


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »