నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

28, జూన్ 2019, శుక్రవారం

శుభలేఖలకి నలువైపులా పసుపును ఎందుకు రాస్తారు? - Pasupu, Subhaleka

Pasupu, Subhaleka

శుభలేఖలకి నలువైపులా పసుపును ఎందుకు రాస్తారో తెలుసా ?

మహలక్ష్మిదేవికి, ఆమె అక్క జ్యేష్టదేవికి ఎవరెక్కడ  ఉండాలన్న విషయమై చర్చ వచ్చింది. లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్లి దాక్కోవటంతో ఆమెని బయటికి రమ్మని జ్యేష్టాదేవి కోరింది.  ఆ సమస్య కొలిక్కి వచ్చిన  సమయంలో  లక్ష్మీదేవి తానేక్క డ ఉంటుందో చెప్పింది. వాటిలో పసుపు ఒకటి.

అందువల్లనే వివాహ శుభలేఖలకి , కొత్త వ్యాపార పుస్తకాలకు పసుపు రాసి శ్రిమహలక్ష్మికి ఆహ్వానం  పలుకుతారు. ఆమెను ఆవిధంగా స్మరించుకోవడం వల్ల  ఆమె కృప అన్నివేళలా  వారిపై  ఉంటుందని పురాణాలూ తెలియజేస్తున్నాయి. చెల్లెలి మాటపై జ్యేష్టాదేవి ఆ పరిసరాల్లోకి రాదు.

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »