తిరుమల పురోహిత సంఘంలో పెళ్లి చేసుకోవాలంటే? - Marriages in Titumala


తిరుమల పురోహిత సంఘంలో పెళ్లి చేసుకోవాలంటే? - Marriages in Titumala
తిరుమలలోని టీటీడీ పురోహిత సంఘంలో పెళ్లి చేసుకోవాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
  • 👉 భారతీయ వివాహ చట్టాల ప్రకారం వధూవరులకు నిర్ణీత వయోపరిమితి ఉండాలి
  • 👉 వధూవరుల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు గుర్తింపు కార్డులు చూపాలి
  • 👉 ప్రభుత్వం ద్వారా వచ్చిన రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌ పోర్టు, ఓటరు కార్డు .. వంటి వాటిల్లో ఫొటోతో ఉన్న వాటిని అందజేయాలి.
మరింత సమాచారం కొరకు సంప్రదించండి:

టీటీడీ కాల్‌సెంటర్‌లో, సంప్రదించాల్సిన నెంబర్లు: 0877–22 33333, 2277777, 2264252
టీటీడీ వెబ్‌సైట్‌ : www.tirumala.org
టీటీడీ ఈమెయిలు:  webmaster@.tirumala.org
సేవలు, వసతి ఆన్‌లైన్‌ బుకింగ్‌: www.ttdsevaonline.com
టీటీడీ వివరాల కేంద్రం: 0877–2263472

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top