నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

7, నవంబర్ 2019, గురువారం

ఉచిత తెలుగు భక్తి గ్రంధాలు - Free Telugu Bhakti Books and Pdf's Downloadఉచిత తెలుగు భక్తి గ్రంధాలు - Free Telugu Bhakti Books and Pdf's Download
క్రింది లంకెలలో ఉచితంగా ప్రాచీన ఆధ్యాత్మిక సాహిత్యాన్ని అందిస్తున్నాము. మీకు ఆసక్తి వుంటే ఈ క్రింది లంకెలని దర్శించగలరు.

"ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంధాలయం"   ధర్మ ప్రచారం లో బాగంగా  మన సనాతన గ్రంధాలను  అందరికి  ఉచితంగా చదివే  అవకాశం కల్పించే  కార్యక్రమంలో భాగంగా  మీ  సహాయం కోరడమైనది.

మీరు చేయవలసిన చిన్న సహాయం ఏమనగా  ఇక్కడ ఉంచిన అంతర్జాల ఆధ్యాత్మిక గ్రంధాలను మీ Facebook, Whatsapp, Group, Twitter ద్వారా గాని ఇతరులకి తెలియచేయుట లేక ఈ మెయిల్ ని మీలాంటి ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన వారికి పంపించుట. 

మీరు చేసే ఈ చిన్ని సహాయం మీలాగా ఆర్తితో మన సనాతన ధర్మ గ్రంధాలను చదవాలనే కోరిక ఉన్న వారికి, ఆ గ్రంధాలు ఎక్కడ ఉచితంగా అందిస్తారో తెలియక నిరీక్షించే వారికి  మీరు దారి చూపినవారు అవుతారు. 

ఉచిత తెలుగు ఆధ్యాత్మిక అంతర్జాల పుస్తకాలు పట్టిక:

卐. శివ మంత్రాః - ఉచిత ప్రతులు - Lord Shiva, Divine Pdf and Documents


« PREV
NEXT »