పూజలో ఆసనానికి ఉన్న ప్రాముఖ్యత - Pooja Aasanamపూజ చేస్తున్నప్పుడు ఆసనానికి ఉన్న ప్రాముఖ్యత :
పూజ చేస్తున్నప్పుడు ఆసనానికి కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంది. పూజ నిర్విఘ్నముగ జరిగేందుకు ఆసనం యొక్క ఆవశ్యక్త ఎంతో ఉంటుంది. అందుకే ఆసనం గురించి 
ఈ క్రింద విధముగా చెప్పారు -
ఆత్మ సిద్ధి ప్రదానాశ్చ సర్వరోగనివారణం
నవసిద్ధి ప్రదానశ్చ ఆసనం పరికీర్తితం.

ఆత్మ ఙ్ఞాన్ని కలిగించడానికి, సర్వరోగాలను నివారించడానికి,నవసిద్ధులను ప్రాప్తింపజేయడానికి, " ఆసనం" అత్యంతావశ్యకమైనదని చెప్పబడుతోంది.
ఇక " ఆ" అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తూ, " స" అంటే సర్వరోగాలను హరిస్తూ, "నం" అంటే నవసిద్ధులను ఇచ్చేదని అర్ధం.

అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top