ఛత్రఖియా, బ్రిటీషర్ల మత మార్పిడి దురాగతం - Chhatrakhia


ఛత్రఖియా, బ్రిటీషర్ల మత మార్పిడి దురాగతం - Chhatrakhia
ఛత్రఖియా అంటే?మీకు తెలుసా??(" ଛତ୍ର ଖିଆ)
హిందువులను మతమార్పిడి చేయడానికి క్రైస్తవులు ఎంత కు దిగజారారో తెలుసా? మతమార్పిడి కి లొంగకుండా చావులో కలిసిపోయిన హిందువులారా మీకు జోహార్లు.

ఒరిస్సా లో హిందువుల ఆచారాలు, వ్యవహారాలు,,మిగతా ఒడియా ప్రజల ఆచారాలు, ఖండయత్ కమ్యూనిటీ యొక్క ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయం, గౌరవం ఎలా దానితో కలిసిపోయిందో చూద్దాం.  1886 లో ఒడిశా అతిపెద్ద ప్రకృతి బీభత్సాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.అప్పుడు రాజ్యానికి రాజు అయినటువంటి "గజపతి" వయస్సు కేవలం 9 సంవత్సరాలే. ఈ దుర్భిక్షానికి 9అంక దుర్భిక్ష అని పేరు పెట్టడం జరిగింది.50 లక్షల పైన ప్రజానీకం ఆకలితో, వర్షాలు లేక చనిపోవడం జరిగింది. (ఇది ఒడిస్సా జనాభాలో మూడు పాళ్లలో ఒక భాగం అన్నమాట).ఒడియా జానపద కళల ప్రకారం బ్రిటన్ ప్రభుత్వం ఉచిత అన్న పధకాలను ఒక షరతు మీద ప్రవేశపెట్టింది.

అక్కడ ఆ భోజనం తినాలంటే క్రైస్తవాన్ని స్వీకరించాలి, మతమార్పిడి చేసుకోవాలి. సాధారణంగా ఎక్కువ శాతం ఒడియా ప్రజలు జాతీయవాదులుగా విశ్వాసం గా ఉండేవారు. చావడానికి అయినా వెనక్కి పోలేదు కానీ అందులో ఉచిత భోజనం మాత్రం చేయలేదు,తద్వారా మతమార్పిడి జరగనిచ్చే వారు కాదు. ఇది వారికి(బ్రిటన్)గట్టి చెంపపెట్టు లాగా తగిలింది. ఒడిశా ప్రజలు ఎక్కువగా ఆకలి వలన, చావు భయం వలన, వివిధ రకాల చెట్ల ఆకులు తింటూ,అలా రాష్ట్రాలు మారుతూ దేశాలు మారుతూ వెళ్లేవారు.ఒడిశా లోని సగం జనం ఖాళీ ఐపోయారు,శవాలుగా మారి స్మశానం లో కి కలిసిపోయారు.ఎవరైతే ఆ అన్నఛత్రలో భోజనం చేసి మతం మార్చుకున్నారో వాళ్లనే బ్రిటన్ వాళ్ళు చ్ఛత్రఖియా అనే పేరుతో పిలిచేవారు, పిలిపించేవారు.

వీళ్లుచాల వరకు ఒడియా జాతీయవాదుల చేత కట్టడి చేయబడ్డారు అదే పరంపర ఇప్పటికీ అక్కడ నడుస్తోంది. ఈ చ్ఛత్రఖియా అనే పదము ఇప్పటికీ ఒక నేరపూరిత మైన పదం గా చూస్తారు అక్కడి వాళ్ళు, అది కూడా కోస్టల్ ఒడిశా లో మరీ ఎక్కువగా ఉంటుంది.మనం ఈ సమయంలో మన పూర్వీకులను,దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తించి గర్వపడాలి.

Do you know the meaning of " Chhatrakhia " ଛତ୍ର ଖିଆ in Odisha and how it is related to the dignity of khandayat community / other odia peoples & Hindu civilization . Odisha has been facing many natural calamities .Odisha had faced one of the biggest natural disaster in 1886 . The Gajapati King of Odisha was only 9 year old at that time . So the drought was named 9 anka Durbhiskhya ( Drought ) . More than 5 million peoples ( one third of Odisha population ) were died because of hunger & no rain . according to Odia folk tales British government deployed many free food stalls ( Anna Chhatra ) । but one condition was there .

If you eat there you have to convert into xtianty . Generally Most of the Odias are Nationalist By faith . they refused to eat in those free food stalls and choosed to die instead of religious conversion . it was a tight slap on those invaders . Peoples of Odisha used to eat leaf of different trees and migrated to different States and countries due to hunger and fear of death. Half of Odisha got empty and converted into a graveyard . But those Peoples who ate in Annachhatra and got converted into Xtianity organised by Britishers were called Chhatrakhia by the Odia Peoples . and those peoples were socially restricted by Odia Nationalists which is still going on . The word Called Chhatrakhia is a very offensive word in Odisha especially in Costal Odisha. we are proud for our ancestors and their supreme sacrifice towards the nation.

సంకలనం: రేణుక పరశురామ్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top