వక్రీకరించ బడిన భారత దేశ చరిత్ర - మొదటి భాగము - Vakrikarichabadina Bharata Desa Charitra


అది 1971వ సంవత్సరం ఇందిరాగాంధే తిరిగి దేశ ప్రధాని కావడం కోసం వామపక్షాల మధ్దతుకై ప్రయత్నాలు చేస్తోంది. మొదటినుండి దేశ వ్యతిరేక హిందూ వ్యతిరేక కమ్యూనిస్టు ఉన్మాద ఛాందసభావాలు కలిగి ముస్లిం మతోన్మాదులకు కిృస్టియన్ మతోన్మాదులకు అనుకూలంగా పని చేస్తున్న వామ పక్షాలు దీన్ని తమకనుకూలంగా మార్చుకోవాలనుకున్నాయి. వెంటనే వారు మధ్దతుకు ఒప్పుకుంటూ ఒక షరతు విధించారు.
ఒకప్పటి మన విద్యా వ్యవస్థ 
అదేంటంటే కేంద్ర విద్యా శాఖను తమకే అప్పగించాలని.....

సరిగ్గా ఇక్కడే దేశ విద్యావ్యవస్ఠ భ్రష్టు పట్టడానికి, నేటి విద్యార్థుల్లో కన్హయ్య కుమార్ లాంటి దేశ ద్రోహులు పుట్టడానికి బీజాలు పడ్డాయి.

ఒప్పందం ప్రకారం 1972లో కమ్యూనిస్టు ముసుగులో ఉన్న ముస్లిం మతోన్మాద ఛాందసవాది డా. నూరుల్ హస్సన్ కు కేంద్ర విద్యా శాఖ ఇవ్వబడింది. అప్పటికే "క్లేమెంట్అట్లీ" మొకాలే విధ్య విధానం వలన విద్యావ్యవస్థలో సగం చచ్చిన దేశ భక్తి గౌరవం, మంత్రి హాసన్ పూర్తిగా నాశనం చేయడం మొదలెట్టాడు.
 • 1. అప్పటిదాకా దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే శివాజీ మహారాజ వంటి హైంధవ దేశభక్తుల పాఠాలకు బదులుగా దేశంపై దండెత్తి హైంధవ ఆలయాలు దోపిడీలు చేసి హిందువులను దారుణంగా గోంతులు కోసి హత్యలు చేసిన ఘజనీ మొహమ్మద్ లాంటి గజ దొంగల చరిత్రను సిలబస్ లో ప్రవేశ పెట్టారు.
 • 2. కొన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక పుస్తకాల్లో రామాయణ, భారతాలను ఓ కట్టు కథగా కూడా సిలబస్ లో చెప్పారంటే మీరే అంచనా వేయండి.
 • 3. ప్రపంచంలోని సైన్స్ ను తనలో ఇముడ్చుకున్న వేదవిద్యను పూర్తిగా తీసివేశారు.
 • 4. ముస్లిం మతోన్మాది ఔరంగజేబ్ హిందువుల పై సాగించిన అకృత్యాలను, నర మేధాన్ని, పాఠాల నుండి తొలగించారు.
 • 5. అసహనంతో ముస్లిం మతోన్మాదంతో ఔరంగజేబ్ కూల్చిన వేలాది హైందవ మందిరాల వివరాల్ని దశలవారీగా తుడిచి పెట్టి అతన్ని ఒక మంచి ముస్లిం నవాబుగా చిత్రీకరించారు.
 • 6  దక్షిణాన టిప్పు సుల్తాన్ అనబడే నరహంతకుడు హిందువుల నెత్తుటితో పారించిన ఏరులను చరిత్రపుటల్లో మాయం చేశారు.
 • 7. అనేకమంది రాజస్థాన్ హిందూ కన్యలను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్న పరమత ద్వేషి అక్బర్ ను ఒక కథానాయకుడిగా (జోధా-అక్బర్) చూపించారు.
 • 8. లేని ప్రేమ కథను సృష్టించి, దాన్ని సలీం కు ఆపాదించి తేజోమహాలయం అనే శైవ క్షేత్రాన్ని తాజ్ మహల్ గా విద్యార్థి దశనుండే జనాల్ని పూర్తిగా నమ్మించారు.
 • 9. గాడ్సే, గాంధీ ని చంపిన కథను ప్రవేశపెట్టి అదే సిలబస్ నుండి ఔరంగజేబ్ చేతిలో సిక్కుల గురువు గురుగోబింద్ సింగ్ పాశవిక హత్యోదంతాన్ని తొలగించారు.
 • 10. వీర్ సావర్కర్, సుభాష్ చంద్రబోస్ లాంటి వీరుల చరిత్రను వక్రీకరించి అవమానించారు.
 • 11. NRIల సహకారంతో బ్రిటిష్ వారిని గద్దె దింపాలని పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని కాదని ఎవరెవరినో స్వాతంత్ర్య సమర యోధులుగా అభివర్ణించారు.
 • 12. మన దేశంపైబడి దోచుకుని వేలాది దేవాలయాలను నాశనం చేసి ఆ శిధిలాలతో మసీదులను నిర్మించిన ముస్లిం మతోన్మాదులు ఈ దేశ స్త్రీలను చేరబట్టిన మొఘలులను హీరోలుగా అభివర్ణించారు.
 • 13. వారి ఏడో భార్య, ఎనిమిదో ఉంపుడుగత్తెల చరిత్ర ని చదవాల్సిన దుస్థితిని మన పిల్లలకు కల్పించారు.
ఒక్కమాటలో చెప్పాలంటే దేశ వ్యతిరేక విధానాన్ని దగ్గరుండి అమలు చేశాయి గత "ఖాన్-గ్రెస్" ప్రభుత్వాలు. ఈనాటికీ బోర్డ్ లో కాంగ్రెస్ హయాంలో నియమింపబడ్డ ఈ దేశద్రోహ హిందూ ద్రోహ రచయితలే మన పిల్లల పాఠ్య పుస్తకాలు రచిస్తుండటం చాలా దురదృష్టకరం.

ఈ తప్పుడు చరిత్రను సరిదిద్దే ప్రయత్నం ఇప్పుడైనా జరగాలి. మరింత నష్టం వాటిల్లకముందే ఈ లోపాయకారి విద్యావ్యవస్థను కూకటివేెళ్ళతో సహా పెకిలించి వేయాలి.

మోది గారి ప్రభుత్వం దీన్ని పునర్వ్యవస్థీకరించి, మన భావి తరాల్లో విదేశీ భక్తులు పుట్టకుండా చూడాలి. ఈ వ్యాసాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరేలా మరింతగా దయచేసి పంచాలని చేయాలని మనవి.....

రచన : శ్రీమాన్ ప్రసాద్ రావు Klg

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top