నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

24, జులై 2020, శుక్రవారం

శివాలయాన్ని తాజ్ మహల్ చేశారు | TajMahal was Shivalaya: Mudigonda Sivaprasad | Nationalist Hub

పాత మసీదుల్ని తవ్వితే శివాలయాలు మహావిష్ణు ప్రతిరూపాలే బయటపడతాయి. ఇప్పటికి కొనసాగిస్తున్నారు. ఇప్పుడు క్రిస్టియన్ మతమార్పిడి చెలరేగిపోతున్నారు. వేయి సంవత్సరాల నుండి ఇప్పటికిను హిందూ మీద దేవాలయాల మీద దాడులు కొనసాగుతూనే వుంది.

ప్రపంచంలో యూరప్ ఖండం పేదవాళ్లుగా వున్నపుడే భారతీయులు ధనవంతుడు. ఎప్పటికి హిందువులకు మంచి జరుగుతుందో అప్పుడే భారత దేశం సుసంపన్నంగా  వర్థిల్లుతుంది.

వీడియోను వీక్షించండి.. అందరికి షేర్ చేసి నిజమైన చరిత్రను తెలియజేయండి !


జై భారత్..

« PREV
NEXT »