నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

17, సెప్టెంబర్ 2020, గురువారం

ఉత్తరప్రదేశ్: విగ్గు ధరించి హిందూ మైనర్ బాలికపై 'లవ్ జిహాద్' ఉచ్చు - Married man named Abdullah arrested in UP for kidnapping and raping minor Hindu girl, was using fake name and a wig to ‘trap’

త్తర ప్రదేశ్‌లో లవ్ జిహాద్ కేసులో, అబ్దుల్లా అనే నిందితుడిని మీరట్ పోలీసులు పట్టుకున్నారు. నివేదిక ప్రకారం, నిందితుడు అబ్దుల్లా, 42 ఏళ్ల వ్యక్తి, హిందూ మైనర్ అమ్మాయిని ఆకర్షించడానికి ‘అమన్ చౌదరి’ అని పేరు మార్చుకుని నటించి, ఆమెను అపహరించాడు.

నలుగురు భార్యలు, నలుగురు పిల్లలు కలిగి ఉన్న అబ్దుల్లా, ఒక హిందూ మైనర్ అమ్మాయిని తాను ముస్లిం అనే విషయాన్ని దాచిపెట్టి, తన పేరును మార్చుకుని ఆమెను ఆకర్షించాడు. అతను తాను  'కుర్రవాడు’ అనిపించడానికి తనకు ఉన్న బట్టతలకు విగ్ ధరించేవాడు.

సెప్టెంబర్ 3 నుండి హిందూ మైనర్ బాలిక కనిపించకుండా పోవడంతో, ఆమె తల్లిదండ్రులు తప్పిపోయిన కేసును దాఖలు చేశారు. విచారణలో పోలీసులు అరెస్టు చేసిన తరువాత, అతను బాలికను కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నాడు. బాధితురాలిని పోలీసులు గుర్తించారు.
బట్టతలను దాచిపెట్టేందుకు ఎప్పుడు జేబులో విగ్:


అతను తన జేబులో ఉన్న విగ్‌ను ఎప్పటికప్పుడు తీసుకువెళ్ళి, తన వయస్సును దాచడానికి ధరించేవాడని అతను పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అతను యువతులను ఆకట్టుకోవడానికి తనను తాను ‘అమన్ చౌదరి’ అని చెబుతూ, ఆపై చాలామంది స్త్రీలపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు చెప్పాడు. ఈ రేపిస్టుపై కిడ్నాప్ మరియు పోక్సో చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితుడిని మొదట కోర్టులో హాజరుపరచి, తరువాత తదుపరి చర్యలు తీసుకుంటారాని పొలిసు అధికారులు చెప్పారు.

బాధితురాలిని కనిపెట్టడానికి పలు పోలీసు బృందాలను శ్రమించాయని ఎస్పీ సిటీ అఖిలేష్ నారాయణ్ తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లో లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయి, ఈ సమస్యను ప్రధాన మీడియా విస్మరించాయి. వివాహం సాకుతో మత మార్పిడికి సంబంధించిన విషయాలపై దర్యాప్తు చేయడానికి ఇటీవల కాన్పూర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ కేసుల వెనుక లవ్ జిహాదీల ముఠాల ప్రయాయాన్ని పరిశీలిస్తున్నారు.

Source: Opindia

« PREV
NEXT »