మర్చి'లో వచ్చు ముఖ్యమైన పండుగలు మరియు సెలవుదినములు ! |
|---|
| తేదీ | పండుగలు |
|---|---|
| 1 » | మాసశివరాత్రి, మహా శివరాత్రి, నత్తారామేశ్వరం రామేశ్వర స్వామి వారి కళ్యాణము, తీర్థమ, శివకళ్యాణం, శ్రీ సత్యానందం మహర్షులవారి జయంతి |
| 2 » | ద్వాపర యుగాది |
| 2 » | పూర్వాభాద్ర కార్తె, చంద్రోదయము |
| 5 » | తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవం |
| 6 » | పుత్ర గణపతి వ్రత, శాంతి చతుర్దశి |
| 7 » | శ్రీకంఠ జయంతి |
| 8 » | బోధాననా మహర్షి జయంతి |
| 13 » | కదిరిలో లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణోత్సవం |
| 14 » | దువ్వ, అత్తిలి మండలం బల్లిపాడు శ్రీ మదన గోపాలస్వామి వారి కళ్యాణం తీర్థం, మీన సంక్రమణము రా2-37 |
| 15 » | వరాహ ద్వాదశి, కుంభసంక్రమణ, నృసింహ ద్వాదశి |
| 16 » | మాఘ పౌర్ణమి, కామదహనం, శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి |
| 17 » | హోళీ, వసంతోత్సవం |
| 18 » | గురుమౌడ్య త్యాగము రా12-39, ఉత్తరాభాద్ర కార్తె 410-41, శ్రీ లక్ష్మీ జయంతి |
| 19 » | శతభిషం కార్తె, చంద్రోదయము |
| 21 » | బ్రహ్మకల్పాది, సంకటహర చతుర్థి |
| 22 » | శాలిశక వత్సరాది |
| 23,24,25 » | తిస్రోష్టకాలు |
| 26 » | స్మార్త ఏకాదశి |
| 27 » | వైష్ణవ ఏకాదశి |
| 28 » | సర్వ ఏకాదశి |
| 30 » | మాస శివరాత్రి |
| 31 » | బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ డే, రేవతి కార్తె రా 11-22 |





